గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రం రుద్రమదేవి. ఈ సినిమా తీయడం ఒక సాహసమనే గుణశేఖర్ ని అందరు మెచ్చుకున్నారు.
ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం తాలుకా శాటీలైట్ రైట్స్ ఇప్పటివరకు అమ్ముడుపోలేదు. ఇన్నిరోజులకి ఈ మధ్యనే ప్రముఖ ఛానల్ అయిన ఈటీవీ రూ 5కోట్లు చెల్లించి శాటీలైట్ రైట్స్ ని సొంతం చేసుకుంది.
ఈ తాజా పరిణామం గుణశేఖర్ కి జోష్ ఇచ్చేదే, దీనితో రుద్రమదేవి చిత్రం త్వరలోనే టీవీల్లో ప్రేక్షకులని కనువిందు చేయనుంది.