'చిలసౌ' సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. చిన్న సినిమా. కానీ, సింపుల్‌గా హిట్ కొట్టేసింది. అయితే, హీరోయిన్ ఫీచర్స్ ఉన్న పాప కాదులే అని లైట్ తీసుకున్నారంతా. మరో ఛాన్స్ కూడా ఇచ్చి చూడలేదు.
కానీ, ఏదో తనవంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సింగిల్ కాస్ట్యూమ్‌తో తొలి సినిమాలో కనిపించింది. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ గ్లామర్ డిజైన్స్‌తో నెట్టింట్లో ఎగ్జిబిషన్ పెడుతోంది. ఈ ఎగ్జిబిషన్‌తో నెట్టింట్లో ఫాలోయింగ్ బాగానే ఉంది కానీ, సినిమాల్లో ఇంకో ఛాన్స్ అనే అమ్మడి కోరిక తీరడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో పాప ఓ పిక్ పోస్ట్ చేసిందండోయ్. సింపుల్ కాస్ట్యూమ్..
సింపుల్ పోజ్. కానీ, క్లీవేజ్ సొగసులు హాట్‌గా వండి వడ్డించేసింది. ఆ వడ్డనకే కుర్రకారు ఫ్లాట్ అయిపోతున్నారు. అసలు సిసలు ఫ్లాట్ అంటే, బిగ్స్క్రీన్పై అందాలారబోస్తేనే కదా. మరి ఆ ఛాన్స్ ఈ పాప ఎప్పటికి దక్కించుకుంటుందో చూడాలిక.