పెళ్లి శుభలేఖల్లో వధువును 'చిలసౌ' అని సంభోధించడం తెలిసిన సంగతే. అలా ట్రెడిషనల్‌గా 'చి.ల.సౌ' సినిమాతో తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ రుహానీ శర్మ. తొలి సినిమా కదా అని హోమ్లీగా కనిపించింది ఆ సినిమాలో. అయితే, డెబ్యూ మూవీలో అలాగే కనిపించాలనేం రూల్ లేదులెండి. ఏదో.. ఛాన్స్ వచ్చింది కాబట్టి, ఈ పాప ఆ సినిమాలో అలా కనిపించిందంతే. అయితే ఆ సినిమాలో హోమ్లీగా కనిపించింది కాబట్టి, పాప ఫ్యామిలీ టైప్ అనుకునేరు. పక్కా మోడ్రన్ టైప్. చూస్తున్నారుగా ఈ పిక్‌లో అమ్మడి పోజు.
బికినీకి కాస్త ఎక్కువ అనుకోవాలేమో కానీ, దాదాపు బికినీలాంటి డ్రస్సులో బీచ్ పక్కన ఎలా వయ్యారాలు పోతోందో చూశారుగా. అసలు సిసలు తెలుగమ్మాయిలా కనిపిస్తోంది కానీ, పక్కా పంజాబీ పోరి. మోడలింగ్ రంగం నుండి సినిమాల్లోకి వచ్చింది. హీరోయిన్గా మంచి విషయమే ఉంది పాపలో. అయితే అవకాశాలు రావాలి కదా. ముందు ఫ్యామిలీ టైప్ అనే ట్యాగ్ పోగొట్టుకునేందుకు ఇదిగో ఇలా హాట్ హాట్ పిక్స్‌ని నెట్టింట్లో పోస్ట్ చేసి పండగ చేసుకుంటోంది హాట్ హాట్ పెళ్లికూతురు రుహానీ శర్మ.