ముద్దుగుమ్మ రుహానీ శర్మ ఇటీవల 'చి.ల.సౌ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ రుహానీ శర్మ. డీ గ్లామర్ రోల్లో కనిపించింది. యాక్టింగ్ పరంగా మంచి పేరు తెచ్చుకుంది. సినిమా కూడా ఫర్వాలేదనిపించింది. అయితే అమ్మడి రీల్ లైఫ్ క్యారెక్టర్‌కీ , రియల్ లైఫ్ క్యారెక్టర్‌కీ చాలా డిఫరెన్స్ ఉందట. రియల్ లైఫ్‌లో తనకు మేకప్ వేసుకోవడమంటే ఇష్టమేనట. 'చిలసౌ'కి సంబంధించిన పాత్ర వరకూ నేచురల్ బ్యూటీతో కనిపించాలన్న డైరెక్టర్ కోరిక మేరకు అలా కనిపించానంటోంది. అయితే మేకప్ సంగతి అటుంచితే అమ్మడిలో గ్లామర్ యాంగిల్ కూడా ఎక్కువేనండోయ్. చూసి అవాక్కవుతారు. నమ్మకం కుదరట్లేదా? కావాలంటే ఈ పిక్ వైపు ఓ లుక్కేస్కోండి. అప్పుడే అవాక్కవకండి. ఇలాంటివి చాలా ఉన్నాయట. కొంచెం కొంచెంగా చూపిస్తానని కొంచెం క్యూట్‌గా, కొంచెం హాట్‌గా విన్నవిస్తోంది అందాల రుహానీ శర్