ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ పేరుకు పరిచయం అవసరమే. ఎందుకంటే ఇంకా పరిచయం కాలేదీ ముద్దుగుమ్మ. పేరు రుహానీ శర్మ. త్వరలోనే 'చి.ల.సౌ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని మేనల్లుడు సుశాంత్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. పరిచయం కాక ముందే ఈ బ్యూటీ తనలోని హాట్ యాంగిల్స్‌నిలా ప్రొజెక్ట్ చేస్తోంది. మెరూన్ కలర్ టాప్‌లో తన అందాల నాభి సౌందర్యాన్ని తిలకించమంటోంది. బ్లాకిష్ గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్ కాస్ట్యూమ్‌లో నిజంగానే ఈ హాట్ పెళ్లికూతురు భలే ముచ్చటగా ఉంది. సినిమాలో అమ్మడి గ్లామర్ యాంగిల్ ఎలా ఉందో ఇంకా తెలీదు కానీ, సోషల్ మీడియాలో అమ్మడి ప్రతాపం మొదలెట్టేసిందనిపిస్తోంది. ఇంకేం ఇంతకన్నా కుర్రకారుకు కావాల్సిందేముంటుంది. 'వి వాన్ ఏ ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు..' అంటూ లైకుల మీద లైకులిచ్చేయరూ.!
ALSO SEE :
Qlik Here For The Gallery Of Ruhani Sharma