ఓహో గులాబీ బాలా అని మది పులకరించే అలనాటి మేటి పాట గుర్తుకొస్తోంకదా, ఈ బ్యూటీని చూస్తోంటే. గులాబీ రేకుల మధ్య బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ గ్లామరస్ క్వీన్ పేరు సాక్షి చౌదరి. 'ప్యార్ మే పడిపోయానే..' అనే పాటతో ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది. మంచు మనోజ్ సరసన తొలిసారి తెలుగు తెరపై నటించిన ఈ భామ, అల్లరి నరేష్‌తో 'జేమ్స్‌బాండ్' అనే సినిమాలోనూ నటించింది. ఆ హైటూ ఆ పర్సనాలిటీ కుర్రకారుకి కైపెక్కించినా సరైన సక్సెస్ దొరకట్లేదు. ఏదేమైనా ఈ గులాబీ బాలకి సరైన హిట్టు దొరికితే టాలీవుడ్‌ని తన గ్లామర్‌తో ఊపెయ్యగలదనడం నిస్సందేహం
ALSO SEE :
Qlik Here For More Pics