చైతు ట్యాగ్ లైన్ పై సమంతా కామెంట్!

మరిన్ని వార్తలు

నాగ చైతన్య తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాంట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది.

అయితే ఇందులో చివరికి నాగ చైతన్య ఒక ట్యాగ్ లైన్ చెప్తాడు. అదేంటంటే- “అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం”. ఈ ట్రైలర్ విడుదల అవ్వగానే, సమంతాని కొంతమంది అభిమానులు సరదాగా ఈ ట్యాగ్ లైన్ పైన స్పందించమని అడిగేసారు.

దీనికి సమంతా అంతే స్పీడ్ గా- “అది నా గురించి కాదు, మిగతా అమ్మాయిల గురించి” అని ఫన్నీ గా ఆన్సర్ ఇచ్చేసింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే, మొత్తం ఎంటర్టైనింగ్ గా ఉంది అలాగే చైతు-రకుల్ మధ్య సంభాషణలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS