తన నటనతో, తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులకు కిర్రాకు పుట్టించిన బ్యూటీ సమంత. ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అవడంలో దిట్ట. సంప్రదాయ చేనేత వస్త్రాలకీ మోడ్రన్ టచ్ ఇవ్వొచ్చని నిరూపించింది. జెఎఫ్డబ్లు (జస్ట్ ఫర్ విమెన్) కవర్ పేజ్ మీద ఇలా మెరిసింది. గతంలోనే దీనికి సంబంధించిన స్టిల్స్ విడుదల చేసింది సమంత. షూట్ సందర్భంగా తీసిన స్టిల్స్ అవి. ఆ స్టిల్స్ కంటే కవర్ పేజ్ మీద శామ్ మెరిసిపోతోంటే కుర్రకారుకి కిర్రాకు పుట్టేస్తోంది. శామ్ సంపేసిందని ఈ ఫొటోని చూసినవారంతా అంటున్నారు. ఇప్పటికే 'రంగస్థలమ్ 1987'లోని క్లాసిక్ ఫోటోలతో కేక పుట్టిస్తోంది.
ALSO SEE :
Qlik Here For More Pics << Samantha