సమంతాకి రైటర్ సర్ప్రైజ్!

మరిన్ని వార్తలు

సమంతా ఈమధ్యనే సమంతా అక్కినేని గా మారిన తరువాత ఇండస్ట్రీ నుండి పలువురు శుభాకాంక్షలు తెలియచేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే ఆమె రామ్ చరణ్ తో జంటగా నటిస్తున్న రంగస్థలం చిత్ర షూటింగ్ లో పలువురు సినీ ప్రముఖులు సమంతాకి కొన్ని బహుమతులు అందచేశారు. ఆ జాబితాలో ప్రముఖ రైటర్, కమెడియన్ తనికెళ్ళ భరణి కూడా ఒకరు.

ఇక ఆయన ఇచ్చిన బహుమతిని సమంతా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి తనకి బహుమతిగా చాలా నచ్చిదంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇదిలావుండగా పెళ్ళి తరువాత ఆమె చేసిన రాజు గారి గది 2 చిత్రం విడుదల అయి విజయవంతం కావడంతో ఆమె ఆనందం డబల్ అయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS