గ్లామ్‌ షాట్‌: సమ్మూ సంపేసిందంతే!

మరిన్ని వార్తలు

సమ్మూ బ్యూటీ తెలంగాణా చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య సమంత ఎక్కడ కనిపించినా చేనేత దుస్తుల్లోనే దర్శనమిస్తుండడం విశేషం. తాజాగా వెరైటీగా ఉన్నా ఇలా చేనేత దుస్తుల్లో తళుక్కుమంది. జె.ఎఫ్‌.డబ్ల్యూ అనే మేగ్జైన్‌ కోసం చేసిన ఫోటో షూట్‌లో సమంత ఇలా పోజిచ్చింది. ఈ పోజుకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. సమంత ఏం చేసినా స్పెషలే. అలాంటిది ఇంత స్పెషల్‌గా చేస్తే ఎలా ఉంటుంది. ఇలాగే ఉంటుంది మరి. సమంత పోజు అదిరినెహో అంటూ మీరు కూడా ఓ లుక్కేసి ఓ లైక్‌ కూడా కొట్టేస్కోండి. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS