గ్లామ్‌షాట్‌ : సమంత హాట్‌నెస్‌ ఆకాశమంత

మరిన్ని వార్తలు

తెలంగాణా చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రమోషన్‌లో భాగంగా హాట్‌ హాట్‌ ఫోటో షూట్స్‌తో సమంత కిర్రాకు పుట్టించేస్తోంది. ఇదిగో ఈ సరికొత్త డిజైనర్‌ వేర్‌లో సమంత టాపు లేపేసింది చూడండి. ఈ పిక్‌ చూస్తుంటే అబ్బో సమంత ఇది నువ్వేనా? అంటున్న వారు కొందరైతే, ఓహో సమంతా నువ్వు సూపర్‌ అంటున్న వాళ్లు కొందరు. మరో పక్క సమంతని కెవ్వు కేక పుట్టించే ఇలాంటి కాస్ట్యూమ్‌లో చూసి, కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. త్వరలోనే అక్కినేని వారింట కోడలిగా అడుగు పెట్టబోతోంది ముద్దుగుమ్మ సమంత. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో 'రంగస్థలమ్‌ 1987' చిత్రంలో నటిస్తోంది. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS