సమంత ఎందుకింత హాట్‌గా!

మరిన్ని వార్తలు

అవకాశాలు లేని ముద్దుగుమ్మలు సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేయడం ద్వారా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి, అవకాశాలు కొట్టేయ్యాలనుకుంటారు. అయితే ముద్దుగుమ్మ సమంతకేమి? ఆ అవసరం లేనే లేదు. పెళ్లయ్యాక కూడా హాట్‌ హాట్‌ ఆఫర్స్‌ని సొంతం చేసుకుంటూ, సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఈ తరుణంలో సమంత ఎందుకిలా ఎక్స్‌పోజ్‌ అయ్యిందా? అనుకుంటున్నారు కొంతమంది. అయితే సమంతకిదేం కొత్త కాదు. సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌కి హాట్‌ హాట్‌ అందాలతో కన్నుల పండుగ చేయడం సమంతకి అలవాటే. అందులో భాగంగానే ఇదిగో ఈ హాట్‌ పిక్స్‌ అన్నమాట.

తాజాగా సమంత బికినీ షో ఫ్యాన్స్‌లో హీట్‌ పెంచేస్తోంది. బీచ్‌ పక్కన అదిరిపోయే బికినీలో రిలాక్స్‌ అవుతున్న సమంత అందాలకు కుర్రకారు కుదేలైపోతున్నారు. ఈ మధ్య సమంత బిజీ షెడ్యూల్స్‌ కారణంగా సోషల్‌ మీడియాలో హాట్‌ పోస్ట్‌లు పెద్దగా పెట్టడం లేదు. అందుకే ఈ గ్యాప్‌ ఫిల్లింగ్‌ కోసమేనేమో ఇంత హాట్‌ వడ్డన చేసేసిందిప్పుడు. చూసి ఆస్వాదించండి మరి. ప్రస్తుతం సమంత తమిళంలోనూ, తెలుగులోనూ ఫుల్‌ బిజీగా గడుపుతోంది. తెలుగులో సమంత చేస్తున్న బిగ్‌ ప్రాజెక్ట్‌ 'రంగస్థలం'. మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

'మహానటి' చిత్రం తెలుగు, తమిళంతో పాటు కొన్ని ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. మరో పక్క 'యూటర్న్‌' అంటూ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌కీ సమంత కమిట్‌ అయ్యింది. ఇక తమిళంలో విశాల్‌తో చేస్తున్న మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా సమంత డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న సినిమాలతో ఆకట్టుకోనుంది. గతేడాది ఒకే ఒక్క సినిమాతో వచ్చిన సమంత, ఈ ఏడాది వరుస సినిమాలతో మురిపించనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS