కన్నడ 'కిర్రిక్ పార్టీ'తో యమా పాపులర్ సంపాదించిన ముద్దుగుమ్మ సంయుక్తా హెగ్దే, తెలుగులో అదే సినిమా రీమేక్‌తో ఎంట్రీ ఇచ్చింది. నిఖిల్ హీరోగా 'కిర్రాక్ పార్టీ' టైటిల్‌తో ఈ సినిమా రూపొందింది. సినిమా సక్సెస్ మాటటుంచితే, సంయుక్తా హెగ్దే మాత్రం తన బబ్లీ యాక్షన్‌తో బాగానే గుర్తుండిపోయింది. ప్రస్తుతం తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా కవ్వించే ఈ హాట్ బబ్లీ గాళ్ తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. నిజంగానే ఈ పిక్‌లో పాప అందాలు కిర్రాక్ తెప్పిస్తున్నాయ్. టోన్డ్ బ్లూ కలర్ నిక్కర్లో స్లీవ్‌లెస్ టాప్ ధరించి తెగ సిగ్గులు పోతోంది. ఆమె సిగ్గులేమో కానీ, స్లీవ్‌లెస్ టాప్‌లోంచి హాట్ హాట్‌గా దర్శనమిస్తోన్న ఆ ఎద అందాలు కళాపోషకుల దృష్టిని పక్కకు తిప్పుకోనీయకుండా చేసేస్తున్నాయి. అందమైన నీలి ముంగురులతో ముఖాన్ని దాచేసింది కానీ, దాచాల్సినవే వదిలేసింది పాపం పాప.