'కత్తి' లాంటి సొగసు

మరిన్ని వార్తలు

బరువైన జ్యూయలరీ, కాస్ట్యూమ్‌తో మెరిసిపోతున్న ఈ భారీ అందాల తార ఎవరనుకుంటున్నారా? కళ్యాణ్‌రామ్‌ సినిమా 'కత్తి'లో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ సనాఖాన్‌. చాలా కాలం తర్వాత సోషల్‌ మీడియాలో తళుక్కున మెరిసింది. తెలుగులో ఒకటీ అరా సినిమాలు చేసినప్పటికీ బాలీవుడ్‌లో చాలానే సినిమాలు చేసేసింది. గ్లామర్‌లో టాప్‌ లేడీ ఈ ముద్దుగుమ్మ. ఎక్స్‌పోజింగ్‌కి లిమిట్సేం లేవు. అందుకే ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే హాట్‌ అప్పీల్‌తో మురిపిస్తోంది ముద్దుగుమ్మ సనాఖాన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS