దండుపాళ్య-2 చిత్రంలో న్యూడ్ గా నటించింది అంటూ నటి సంజనా కి సంబందించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు ఆ ఫోటోలు నటి సంజనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ సినిమాలో ఒక పొలిసు విచారణ చెప్పట్టే సందర్భంలో సంజనా పాత్ర న్యూడ్ గా కనిపిస్తుందట!! అయితే సెన్సార్ బోర్డు ముందుకి ఈ చిత్రం వెళ్ళినప్పుడు ఆ సీన్ అభ్యంతరకరంగా ఉందంటూ తొలగించడం జరిగింది. కాని ఏమైందో తెలియదు కాని ఇప్పుడు ఈ సన్నివేశం లోని ఫోటులు అంతర్జాలంలో లీక్ అయ్యాయి.
ఈ విషయం తెలియడంతో ఇటు నటి సంజనా అటు దర్శకుడు శ్రీనివాస రాజు షాక్ కి గురయ్యారట. అసలు ఎవరు వీటిని లీక్ చేసారు అని తెలుసుకునే పనిలో చిత్ర యూనిట్ ఉండగా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారట!