బికినీ మజా జీరోసైజ్‌ గ్లామర్‌ 'పంజా'.!

మరిన్ని వార్తలు

'పంజా' సినిమాలో బక్క పలచని అందాలతో మురిపించిన ముద్దుగుమ్మ సారా జైన్‌. సినిమాలో హీరో కాబట్టి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ని మెప్పించిందేమో కానీ, ఆడియన్స్‌ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. పాప ప్రెజెన్స్‌, బక్క పలచని సోయగాలు యూత్‌ని కేక పెట్టించలేకపోయాయి. పోనీ మరో సినిమాలో పాప గ్లామర్‌ తడాకా చూద్దామన్నా, రెండో అవకాశమే దక్కించుకోలేదు తెలుగులో ఈ జీరోసైజ్‌ భామ. అయితే, బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేసిందనుకోండి. అయితే, చెప్పుకోదగ్గ స్టార్‌ హీరోయిన్‌ ఏమీ కాదక్కడ. అయితే, ఈ మధ్య హాట్‌ ఫోటో షూట్స్‌తో అంతర్జాలాన్ని మంటల్లో ముంచెత్తేస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

tan please

A post shared by Sarah Jane Dias (@sarahjanedias) on

ముఖ్యంగా బికినీ సూట్స్‌లో పాప చేస్తున్న హడావిడికి అబ్బా..! ఈ పాపకి ఇంత సీనుందా.? అని నెటిజన్లు ఫీలవుతున్న పరిస్థితి. తాజాగా సారా పోస్ట్‌ చేసిన ఓ పిక్‌ చూస్తే, స్విమ్మింగ్‌ పూల్‌ సైడ్‌లో బికినీ ధరించి ఆదమరుపుగా కూర్చొంది. బికినీ సూట్‌పై ఓ చిరుత బొమ్మ కనిపిస్తోంది కానీ, ఆ బొమ్మతో ఏం పని చెప్పండి. కూర్చొని ఉండడంతో, థై మడతల్లో ఓ సెక్సీ మెరుపు. ఆ మెరుపుకే పాపం కుర్రోళ్ల మతులు పోతున్నాయంటే నమ్మాలా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS