మహేష్ బాబు సర్కారు వారి పాట బాక్సాఫీసు వద్ద స్టడీగా కనసాగుతుంది. ఈ సినిమా మూడు రోజులకి ఏపీ తెలంగాణలో 61.54కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. శని ఆది వారాలు వీకెండ్ తో పాటు సమ్మర్ హాలీడేస్ కూడా సినిమాని కలిసోస్తున్నాయి. అలాగే ప్రస్తుతం సర్కారు వారి పాట మాత్రమె థియేటర్ లో వున్న పెద్ద సినిమా. కేజీఎఫ్ వేడి దాదాపు తగ్గింది. రానున్న వారం కూడా పెద్ద సినిమా లేకపోవడం మహేష్ సినిమాకి కలిసొచ్చే అవకాశం వుంది.
నైజాం - 23.27 కోట్లు
సీడెడ్ - 7.92Cr
UA - 7.33Cr
గుంటూరు - 6.92 కోట్లు
తూర్పు - 5.39Cr
కృష్ణా - 4.39 కోట్లు
వెస్ట్ - 3.9Cr
నెల్లూరు - 2.42 కోట్లు
మొత్తం 3రోజుల షేర్ - 61.54కోట్లు