హాట్‌నెస్‌లో సీరత్ కపూర్ ఆమెకి ఆమే పోటీ. ఆమెకి ఆమె సాటి. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూశారుగా ఈ ఫోటోలో అమ్మడి హాట్నెస్. కెవ్వుకేక పెట్టించేయట్లా. అదే మరి. సినిమాల్లోనే కాదు, అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాన్సు దొరికినప్పుడల్లా అందాల ఆరబోతతో కుర్రోళ్లకు రాత్రుల్లే కాదు, పట్ట పగలు కూడా కంటిపై కునుకు లేకుండా చేసేస్తుంటుంది. తాజా ఫోటో విషయానికి వస్తే ఆమె అందం వర్ణించ తరమా అనేంతగా ఉందంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది. ఫోటో సింపుల్‌గానే ఉంది. కానీ హాట్నెస్ అల్టిమేట్‌గా ఉంది. అందుకే సీరత్ కపూర్ గ్లామర్‌కి కుర్రోళ్లే కాదు, ముసలోళ్లు కూడా పిచ్చ పిచ్చగా లైక్ చేసేస్తారు మరి.
ALSO SEE :
Qlik Here For The Gallery Of Seerat Kapoor