పాపం బుజీమా ఎంతగా అలసిపోయిందో ఏమో ఇంతగా సేద తీరుతోంది. నిద్రలోనూ చక్కనమ్మా చుక్కలా మెరిసిపోతోంది. ఇటీవలే 'రాజుగారి గది - 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌లో బాగా అలసిపోయినట్లుంది. సినిమా రిలీజ్ అయ్యాక, హిట్ చేతిలో పడ్డాక ఇప్పుడే హాయిగా నిద్రపోతున్నట్లుంది. అవునులే అందాల ఆరబోతలో అమ్మడు తెగ కష్టపడింది పాపం ఈ సినిమా కోసం. సినిమా నిండా గ్లామరే గ్లామర్. కెవ్వుకేక పుట్టించేసింది తన అందాల దాడితో. సినిమాలో అమ్మడి అందాలకు కుర్రోళ్లకు ఫుల్‌గా హీట్ పుట్టించేసి, నిద్ర లేకుండా చేసేసింది. ఇప్పుడేమో ఈ ముద్దుగుమ్మ మాత్రం హాయిగా నిద్రపోతోంది. చూశారా ఈ బ్యూటీ ఎంత సెల్ఫిషో! అంతేలే గ్లామర్ ఉంది కదా. ఆ మాత్రం ఉంటుందిలే. ఏమాటకామాటే చెప్పాలిలెండి, బుజ్జీమా బికినీ సొగసులకు ఎంతటి వారైనా సొమ్మసిల్లి పోవాల్సిందేగా!