శైలజా రెడ్డి అల్లుడు సెన్సార్ రిపోర్ట్

By iQlikMovies - September 10, 2018 - 18:17 PM IST

మరిన్ని వార్తలు

నాగ చైతన్య, అను ఇమాన్యుల్, రమ్య కృష్ణన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ ఇంతకముందే పూర్తయింది, సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A ఇవ్వడం జరిగింది. ఇక ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.   

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS