కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా.? అనకుండానే ఈ హాట్ భామ టర్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఎవరీ హాట్ బ్యూటీ అనుకుంటున్నారా? సీనియర్ నటి శిల్పాశెట్టి చెల్లెలు షమితా శెట్టి. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అప్పుడెప్పుడో ఆకాష్‌తో 'పిలిస్తే పలుకుతా' చిత్రంలో నటించింది. అక్క శిల్పాశెట్టిలా అంత పాపులర్ కాదీ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడూ బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తుంటుంది. కానీ పెద్దగా పాపులారిటీ సంపాదించుకోలేదు. 'కత్రోంకే కిలాడీ' అనే బుల్లితెర షోస్‌లోనూ సందడి చేస్తుంటుంది. అయితే తాజాగా అమ్మడి హాట్ బికినీ పోజులు మాత్రం సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. అలా చిక్కిన పిక్కే ఇది. చూడండి. సింగిల్ పీస్ బ్లాక్ హాట్ బికినీలో అమ్మడి వయ్యారాలు పోలా అదిరిపోలా అనిపించేస్తున్నాయ్..