గ్లామ్‌షాట్‌: కిల్లింగ్‌ లుక్స్‌లో 'కాక' పుట్టిస్తోన్న 'లవ్‌లీ'!

మరిన్ని వార్తలు

'లవ్‌లీ' సినిమాతో యంగ్‌ హీరో ఆది సరసన నటించిన ముద్దుగుమ్మ శాన్వీ. క్యూట్‌ అప్పీల్‌తో పాటు, హాట్‌ అండ్‌ స్పైసీ గ్లామర్‌ టాలెంట్‌ కూడా పుష్కలంగా ఉంది అమ్మడిలో. అయితే, ఆ గ్లామర్‌ అమ్మడిని స్టార్‌ చేయలేకపోతోంది. అవకాశాలు దక్కించుకోవడంలో చాలా వెనకబడిపోయింది శాన్వీ. ఒకటీ, అరా సినిమాల్లో నటించినా అవేమంత పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు అమ్మడికి. ప్రస్తుతం కన్నడలో ఓ సినిమాలో నటిస్తోంది శాన్వీ. సినిమాల సంగతి అటుంచితే, శాన్వీ సోషల్‌ మీడియాలో చేసే రచ్చ రంభోలా అంతా ఇంతా కాదండీ బాబూ.

 

హాట్‌ పోజుల్లో పాప చేసే సందడి మామూలుగా ఉండదు. అందుకే సినిమాలతో పని లేకున్నా, పాపకి నెట్టింట్లో భలే క్రేజ్‌ ఉందిలే. ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడంలో ఎప్పుడూ వెనకబడిపోదు శాన్వీ. ఇక లేటెస్ట్‌గా శాన్వీ ఓ ఫోటో పోస్ట్‌ చేసింండోయ్‌. కచా కచాలాడించేస్తోంది.. కళాపోషకులకు ఫుల్ల్‌ పండగే. ఆ కళ్లలోని మైకం, పెదాల్లోని మధు రసం, బ్రైట్‌ స్కిన్‌ టోన్‌ అన్నీ వెరసి, ఆ సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌ ఉంది చూశారూ చంపేస్తోందంతే. ఆఫ్‌ షోల్డర్‌ బ్రైట్‌ కలర్‌ టాప్‌లో క్లీవేజ్‌ సొగసులు మెరిసిపోతున్నాయ్‌. ఇంకెందుకాలస్యం.. ఓరి బ్రహ్మదేవుడో ఏడ దాచినావురో.. ఇంత గొప్ప సొగసులు.. అంటూ పాటేస్కోండి. ఫుల్‌ ఖుషీ అయిపోండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS