సెన్సార్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న శరణం గచ్చామి టీంకి మద్దతుగా కవాడిగూడలోని కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన ఒయూ విద్యార్థి, యువజన ఐకాస, దళిత, గిరిజన సంఘాల నేతలు.
శరణం గచ్చామి పై ఉన్న నిషేదాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సినిమాకు మద్దతురోజురోజుకి పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి సంఘటన జరగడం చర్చనీయాంశం అయింది.