గ్లామ్ షాట్‌: ‘బ్లూ’ ఔట్‌ ఫిట్‌లో హాట్‌ అలర్ట్‌

By Inkmantra - May 11, 2020 - 17:03 PM IST

మరిన్ని వార్తలు

అడల్ట్‌ కంటెంట్‌తో కూడిన వీడియోల్లో కన్పిస్తూ కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న హైద్రాబాదీ బ్యూటీ షెర్లీన్‌ చోప్రా, అందాల ప్రదర్శనలో కాస్త డోసు తగ్గిస్తే ఎలా వుంటుంది.? ఇదిగో ఇక్కడ ఫొటోలో చూపిన విధంగానే వుంటుందేమో.! అయినప్పటికీ, ఆ ‘థై షో’ విషయంలో మాత్రం షెర్లీన్‌ చోప్రా 100 మార్కులు కొట్టేసిందని ఆమెను ఫాలో అవుతోన్న 2.6 మిలియన్‌ మంది అభిమానుల్లో చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎవరేమనుకున్నా డోన్ట్‌ కేర్‌ అనుకునే నైజం షెర్లీన్‌ చోప్రాది.

 

తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా ‘ఎ ఫిలిం బై అరవింద్‌’ తర్వాత మళ్ళీ టాలీవుడ్‌లో కన్పించని ఈ ముద్దుగుమ్మ, సోషల్‌ మీడియాలో సెక్సీ సెన్సేషన్‌గా పేరు దక్కించుకుంది. ‘అడల్ట్‌ రేటెడ్‌ స్టార్‌’ అని ఎవరైనా విమర్శించినా లైట్‌ తీసుకుంటూ, అంతకు మించిన డోస్‌తో సెక్సప్పీల్‌ పండించడమే పనిగా పెట్టుకుంది షెర్లీన్‌ చోప్రా. ఏదిఏమైనా, బ్లూ ఔట్‌ ఫిట్‌లో ఈ హాట్‌ అలర్ట్‌.. కెవ్వు కేక అంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS