షెర్లీన్ చోప్రా అంటేనే ఘాటు ఘాటు అందాలకు ప్రతీక. ఈ మధ్య సోషల్ మీడియాలో మరీ శృతిమించిపోతోందీ శృంగార భామ. కరోనా ఎఫెక్ట్‌తో అంతా ఇళ్లకే పరిమితమైపోయారు. సోషల్ మీడియాతోనే ఎక్కువ టైమ్‌పాస్ చేస్తున్నారు. అది చాలదా.. షెర్లీన్ లాంటి హాట్ భామలకు.. ఫుల్‌గా పండగ చేసుకుంటున్నారు. ఆ క్రమం లోనే చూస్తున్నారుగా ఇదిగో ఈ లేటెస్ట్ పిక్.. పింక్ హాట్ బికినీ ధరించింది. పిక్‌లో కొత్తదనం లేకున్నా, హాట్‌నెస్‌లో కొంతైనా కరువుతనం తగ్గలేదు. ఎప్పటిలాగే హాట్ హాట్‌గా స్కిన్ షో చేసేసింది.
నేలపై పడుకుని, ఎద సోయగాలతో పాటు, థై తళుకులనూ వండి వడ్డించేసింది. ఇకపోతే, ఈ మధ్య పాప వట్టి ఫోటో షూట్సే కాదండోయ్. నెటిజన్స్‌తో పిచ్చా పాటీ ఛాటింగ్స్ కూడా చేస్తోంది. నెటిజన్స్ అడిగే మసాలా ప్రశ్నలకు అంతకన్నా మసాలా ఆన్సర్స్ ఇచ్చి మరింత కాక పుట్టిస్తోంది. ఇంతలా కాక రేపితే, కళాపోషకులు ఊరికే ఉండరు కదా.. రెచ్చిపోయి మరీ, షెర్లీన్‌ని ఫాలో చేసేస్తున్నారు.