అద్దంలో ఫొటో చూస్తే, వావ్.. బ్యూటీ అదిరిందని అనాల్సిందే ఎవరైనా. అద్దంలో బొమ్మని వదిలేసి, అద్దం యెదుట నిల్చున్న అందాల భామ 'వెనుక భాగం' చూశారో, షాక్ తినాల్సిందే. ఈ అందాల అరాచకం ఎప్పుడో హద్దులు దాటేసింది. ప్లే బాయ్ మ్యాగజైన్ కోసం న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చిన ఈ భామ హైదరాబాదీనే. తెలుగులో 'ఎ ఫిలిం బై అరవింద్' సినిమాలో మోనా చోప్రాగా కన్పించిన ఈ సెక్స్‌బాంబ్ ఆ తర్వాత షెర్లీన్ చోప్రా అని పేరు మార్చుకుంది. అప్పటికీ ఇప్పటికీ అందాల అరాచకంలో ఏమాత్రం తగ్గడంలేదు షెర్లీన్. రోజురోజుకీ అందం పెంచుకోవడం సంగతేమోగానీ, అందాల అరాచకంలో కొత్త కోర్సులు చేసేస్తుందేమో అన్పించడం ఖాయం. ఏం చేసినా, పాపులారిటీ కోసమేనని నమ్మే షెర్లీన్ చోప్రా, ఆ ఉద్దేశ్యంతోనే ఇదిగో ఇలా ఓ అందాల అరాచకాన్ని సోషల్ మీడియాలో వదిలింది. తట్టుకోవడం కుర్రకారుకి కష్టమేనండోయ్.