సోషల్ మీడియాలో హాట్నెస్ ప్రదర్శించడంలో టాప్ ప్లేస్‌ని దక్కించేసుకుంది షెర్లీన్ చోప్రా. ఎన్ని యాంగిల్స్‌లో తన అందాలను ప్రదర్శించాలో అన్ని యాంగిల్స్‌లోనూ ప్రదర్శించేసింది ఈ హాట్ బ్యూటీ. అయినా ఇంకేదో కొత్తగా ట్రై చేయాలనే తాపత్రయం మాత్రం మానుకోవడం లేదు. ఇదిగో తాజా ఫోటో చూస్తే, అమ్మడి హాట్ హాట్ ఆరాటం ఏ రేంజ్లో ఉందో తెలిసిపోతుంది. హాట్నెస్ డబుల్ ధమాకా అనే రేంజ్లో ఉంది ఇక్కడ షెర్లీన్ చోప్రా పోజు. అసలే బికినీ. ఫ్రంట్‌లో క్లీవేజ్ సొగసులు బ్యాక్ మిర్రర్లో మరో సొగసులు. కుర్రకారుకు కాక రేగిపోయేలా ఉంది షెర్లీన్ చోప్రా బికినీ అందాలు. సోషల్ మీడియాని పాపం ఇంతగా సెగలు కక్కిస్తున్నా, ఈ బ్యూటీకి వెండితెరపై రావాల్సి ఒక్క మంచి ఆఫర్ కూడా దక్కడం లేదు. అవకాశాలు దక్కే దాకా షెర్లీన్ చోప్రా హాట్ హాట్ విజృంభన ఆపేలా లేదు.