గ్లామ్‌షాట్‌: 'హిప్‌' హాప్‌ హాట్‌నెస్‌ హీటు పుట్టించేనోచ్‌.!

మరిన్ని వార్తలు

గురుపూర్ణిమ అంటే, అంటే ఎవరైనా తమ గురువులకు తమకు తోచిన రీతిలో కానుకలు ఇస్తుండడం, గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలపడం చేస్తుంటారు. కానీ షెర్లీన్‌ చోప్రా ఏం చేసిందో తెలుసా.? తన గురువుకి ఇదిగో ఈ పోజులో హ్యాపీ గురు పూర్ణిమ అంటూ విషెస్‌ అందించింది. ఇంతకీ షెర్లీన్‌ చోప్రా గురువు ఎవరనుకుంటున్నారా.? ఓ హాలీవుడ్‌ హాటెస్ట్‌ ముద్దుగుమ్మ. పేరు షెరాన్‌ స్టోన్‌. ఈమెకి హాలీవుడ్‌లో హాటెస్ట్‌ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ ఉంది. మన హాట్‌ బ్యూటీ షెర్లీన్‌ చోప్రాకి ఆమె ఇన్స్‌ప్రేషన్‌ అట. అందుకే గురు పూర్ణిమ సందర్భంగా తన గురువుకు ఇలా విషెస్‌ చెప్పింది. అందాలారబోయడానికి ఏదో ఒక వంక. ఈ వంక పెట్టుకుని, ఇదిగో ఇంతలా విప్పి చూపిస్తోంది హాట్‌ హాట్‌ షెర్లీన్‌ చోప్రా.

 

అయినా న్యూడ్‌గా కనిపించడానికైనా మొహమాటపడని ఈ భామకు ఇదేం కొత్త కాదు కానీ, ఈ పిక్‌కి సోషల్‌ మీడియాలో ఆమె ఫాలోవర్స్‌ నుండి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. జస్ట్‌ ఇన్నర్‌ వేర్స్‌ ధరించింది. కానీ, బోటమ్‌ని విప్పి చూపిస్తూ, సైడ్‌ యాంగిల్‌లో పోజిచ్చింది. టాప్‌లో బ్రా స్ట్రిప్‌ని కొద్దిగా జార్చి పుష్కలంగా హాట్‌నెస్‌ చూపిస్తోంది. ఇక బోటమ్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. సైడ్‌ యాంగిల్‌ అయినా, బోటమ్‌లో నునుపైన ఆమె 'హిప్‌' మెరిసిపోతూ కనిపిస్తోంది. ప్యాంటీకి మ్యాచ్‌ అయ్యేలా ఆరెంజ్‌ షేడ్‌ లిప్‌స్టిక్‌, బేబీ కట్‌ హెయిర్‌ స్టైల్‌తో నిజంగానే షెర్లీన్‌ హీటు పుట్టిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Sassy since birth! 😈 Hey @sharonstone , here’s wishing you #happygurupurnima ❤️😍

A post shared by Sherlyn Chopra (@sherlynchopra) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS