గ్లామర్‌లో క్రియేటివిటీ మరీ ఇంతలా దిగజారిపోతోందా అంటే, అవుననే అనిపిస్తోంది షెర్లీన్ చోప్రాని చూస్తుంటే, మరీ ఎంత పబ్లిసిటీ కోరుకుంటే మాత్రం ఇంతలా దిగజారిపోవాలా.? ఇంతవరకూ ఈ స్థాయిలో అందాల ఆరబోసేసిన హాట్ ఐటెంగా పూనమ్ పాండే పేరు మొదటి స్థానంలో ఉండేది. ఆమెను మించి టాప్ లెవల్‌కి చేరుకుంది షెర్లీన్ చోప్రా. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌తో పిచ్చ పిచ్చగా ఫాలోవర్స్‌ని పెంచుకున్న షెర్లీన్ చోప్రా ఈ సారి బాగా బరి తెగించేసింది. ఫ్యాషన్ ఛానెల్లో బ్లాక్ టేప్ డిజైన్ అంటూ మోడల్స్ తమ ప్రైవేట్ ప్లేసెస్‌ని బ్లాక్ టేప్‌తో కవర్ చేసుకుని ర్యాంప్‌పై వయ్యారాలు పోవడం చూసేశాం.
అయితే ఇంకొంచెం కొత్తగా షెర్లీన్ చోప్రా ఏం చేసిందో చూశారా.? ఓ రోప్‌తో తన శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్‌ని కనీ కనిపించకుండా.. కాదులెండి అన్నీ కనిపించేలాగే డిజైన్ చేసి నిస్సిగ్గుగా కెమెరాకి పోజిచ్చేసింది. ఇప్పుడీ ఫోటోలు హాట్ హాట్‌గా వైరల్ అయిపోతున్నాయి. ఇంతవరకూ పూనమ్ పాండేనే తన న్యూడ్, సెమీ న్యూడ్ వీడియోలు, ఫోటోల్ని తన పర్సనల్ యాప్‌లో పోస్ట్ చేస్తుండడం తెలుసు. కానీ ఇకపై షెర్లీన్ చోప్రా కూడా స్పెషల్ యాప్ క్రియేట్ చేసింది. ఆ యాప్‌లో అంతకు మించి హాట్నెస్ అంటే ఎగ్జాంపుల్ ఈ తాజా పిక్లాంటివన్న మాట.. వాటిని పోస్ట్ చేసి, క్రేజ్ మరింత పెంచుకోవాలనుకుంటోంది. ఇలాంటి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తే ఫాలోవర్స్ పెరగకుండా ఉంటారా.? నో ఛాన్స్.!
A PASSION MORE WILDER THAN A HURRICANE!!! 🔥🔥🔥
— SHERLYN CHOPRA (@SherlynChopra) May 27, 2019
See the full pic on #TheSherlynChopraApp at 9PM 💋https://t.co/IydktzuvFh pic.twitter.com/sl9ccbs35J