గ్లామ్‌షాట్‌: రెడ్‌ హాట్‌ సెక్సీ బ్యూటీ.!

మరిన్ని వార్తలు

బూతు ఫోటోలు, వీడియోలతో సోషల్‌ మీడియాని రెచ్చగొట్టే ముద్దుగుమ్మ షెర్లీన్‌ చోప్రా తాజాగా ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. రెడ్‌ కలర్‌ కాస్ట్యూమ్‌లో హాట్‌ అనేకన్నా, క్యూట్‌ అండ్‌ సెక్సీ అనిపించేలా ఉంది. కొందరికి సినిమాలతో క్రేజ్‌ వస్తే, మరికొందరికి ఇదిగో ఇలా హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో చెప్పలేనంత క్రేజ్‌ వచ్చేస్తుంటుంది. బూతు పోజుల్లో షెర్లీన్‌ చోప్రా రూటే సెపరేటు. పండగల్లో ఎవరైనా పద్ధతిగా ముస్తాబవుతుంటారు. కానీ మన షెర్లీన్‌ చోప్రా పండుగలూ, స్పెషల్‌ డేస్‌ కూడా అస్సలు వదిలి పెట్టదు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

The most wonderful time of the year ❤️ #christmas 🌲☃️

A post shared by Sherlyn Chopra (@sherlynchopra) on

పండగ వాతావరణాన్ని సైతం తన అందాలకు మసాలా దట్టించి హాట్‌గా మార్చేసే టాలెంట్‌ సంపాదించింది. ఇక ఇప్పుడు క్రిస్‌మస్‌ సీజన్‌ నడుస్తోంది కదా. అందుకే ఇదిగో రెడ్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో ఇలా దర్శనమిచ్చింది. ఈ డోస్‌ చాలదులెండి. ఇది జస్ట్‌ శాంపిల్‌కి వదిలి ఉంటుంది. అసలు సిసలు సెక్సప్పీల్‌ ఇంకోటి ఉండే ఉంటుంది. క్రిస్‌మస్‌ దగ్గర చేసి, ఆ సెక్సీ డోస్‌ రివీల్‌ చేస్తుందేమో చూడాలి. అంతవరకూ ఈ లిటిల్‌ బిట్‌ ఆఫ్‌ గ్లామర్‌ డోస్‌తో సరిపెట్టుకోవాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS