గ్లామ్‌షాట్‌: 'బాస్‌ లేడీ' ఆటిట్యూడ్‌కి అమాంతం ఫ్లాట్‌ అవ్వాల్సిందే!

By Inkmantra - October 24, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో హాట్‌ సెన్సేషన్‌ షెర్లీన్‌ చోప్రా తాజాగా ఓ పిక్‌ వదిలిందండోయ్‌. అందాలారబోతనే ప్రధాన వృత్తిగా ఎంచుకున్న ఈ బ్యూటీ ఆ వృత్తిలో ఎప్పటికప్పుడే కొత్త కొత్త యాంగిల్స్‌ని ట్రై చేస్తూ, నెటిజన్స్‌ని ఉల్లాసపరుసుస్తుంటుంది. ఆ కోవకు చెందిందే తాజా పిక్‌. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ కెమెరాకి పోజిచ్చింది. హాట్‌ ఎలివేషన్‌ మాత్రం మర్చిపోలేదండోయ్‌.

 

ట్రాక్‌ వేర్‌ ధరించింది. కానీ, భారీ అందాలను బాగానే ఎగ్జిబిషన్‌కి పెట్టేసింది. అందాలతో పాటు, ఫిట్‌నెస్‌నీ ప్రమోట్‌ చేస్తోంది. చూస్తున్నారుగా, ఆ యాబ్స్‌. చక్కనమ్మలు ఇలాంటి వర్కవుట్స్‌ చేస్తే ఇదిగో షెర్లీన్‌లానే చక్కటి యాబ్స్‌తో కూడిన బాడీ సొంతమవుతుంది మరి. ఆహా ఏమి కండలు, ఏమి ఫిట్‌నెస్‌ అనేలా ఉంది ఈ పిక్‌. ఈ అందాలతో కుర్రకారుకు ఇమీడియట్‌గా ఎక్కడ లేని మత్తు ఆవహించి, స్పెషల్‌ కిక్‌ ఇచ్చేసేలా ఉంది. ఎప్పుడూ న్యూడ్‌, సెమీ న్యూడ్‌ యాంగిల్స్‌తోనే రెచ్చగొట్టే ఈ పోరి చేసిన దుస్సాహసం నెట్టింట్లో బాగానే వర్కవుట్‌ అయినట్లుంది. 'బాస్‌లేడీ' అంటూ ముద్దుగా పిలుచుకునే అమ్మడి ఆటిట్యూడ్‌కి అదరహో అంటూ కామెంట్స్‌ ఇచ్చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Training to be a beast 😈 Thanks @yougessh #trainermatters @bodysculptorofficial ⭐

A post shared by Sherlyn Chopra (@sherlynchopra) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS