'ఎ ఫిల్మ్ బై అరవింద్' సినిమాలో హాట్ హాట్‌గా అందాలారబోసిన బ్యూటీ గుర్తుంది కదా. ముద్దుగుమ్మ షెర్లీన్ చోప్రా. తెలుగులో ఆ తర్వాత సినిమాలు చేయలేదు. బాలీవుడ్‌కి చెక్కేసింది. బాలీవుడ్లో ఒకటీ అరా సినిమాలు చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌కీ ట్రై చేసింది. కానీ అక్కడ అమ్మడి అందాల్ని పట్టించుకోలేదు. సో మళ్లీ తిరిగొచ్చేసింది. సోషల్ మీడియా అమ్మడి హాట్ హాట్ గ్లామర్ తాకిడితో హీటెక్కిపోతూనే ఉంటుంది. 'ప్లేబోయ్' మాగ్జైన్ కోసం ఈ హాట్ బ్యూటీ ఏకంగా న్యూడ్‌గా పోజిచ్చేసింది కూడా. అయినా అమ్మడికి అవకాశాలు అరకొరగానే ఉన్నాయి. ఇదిగో మళ్లీ ఇలా హాట్ పోజులతో రెచ్చిపోతోంది. ఈ నెట్ బికినీలో అమ్మడి హాట్నెస్ ఏ రేంజ్లో ఉందో మీరే చూడండి. అవకాశాల కోసం అమ్మడు తాజాగా స్పెషల్ హాట్ ఫోటో సెషన్స్ చేయించుకుందట. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటో సెషన్ కోసమైనా ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు వస్తాయేయో చూడాలి మరి.