గ్లామ్‌షాట్‌: సైకిలెక్కిన సెక్స్‌బాంబ్‌

By iQlikMovies - April 12, 2018 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ షెర్లీన్‌ చోప్రా హాట్‌నెస్‌ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఈ హాట్‌ బ్యూటీ ఎప్పుడో సన్నీలియోన్‌ ప్లేస్‌ని దాటేసింది హాట్‌ అండ్‌ సెక్సప్పీల్‌లో. ఎంత చూపించినా ఇంకా ఏదో కొత్తగా చూపించాలనే తపన మాత్రం షెర్లీన్‌కి తగ్గడం లేదు. ఎంత హాట్‌నెస్‌ ఒలకబోసినా, అమ్మడికి ఒక్క హాట్‌ ఆఫర్‌ కూడా దక్కక పోవడమే విచిత్రంగా అనిపిస్తోంది.

హాట్‌ అప్పీల్‌లో షెర్లీన్‌ చేసినంత గ్లామర్‌ దాడి మరెవ్వరూ చేయలేదేమో. బికినీల్లో కూడా ఇన్ని రకాలుంటాయా. హాట్‌ పోజులు ఇన్ని రకాలా? అనే అనుమానం వచ్చేలా ఈ బ్యూటీ సోషల్‌ మీడియాని హీటెక్కించేస్తూ ఉంటుంది. తాజాగా షెర్లీన్‌ చోప్రా పోస్ట్‌ చేసిన ఫోటో చూస్తే మీకేమనిపిస్తోంది.

బ్రైట్‌ బ్లూ కలర్‌లో ఓ నెట్‌ పేటర్న్‌ ఆమె శరీరంపై వుంది కానీ, అది దాచి ఉంచాల్సిన తన అందాల్ని ఏ స్థాయిలో దాచి పెడుతుందో ఆమెకే తెలియాలి. అది చాలదన్నట్లుగా ఆ సైకిల్‌ పోజు ఒకటి. ఏమాటకామాటే చెప్పాలి ఈ తాజా పోజులో షెర్లీన్‌ హాట్‌ అండ్‌ స్పైసీ చూపులకు అబ్బాయిలకు హార్ట్‌ ఎటాక్‌ రావడం గ్యారంటీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS