హాట్‌ హాట్‌ షెర్లీన్‌ చోప్రా

By iQlikMovies - August 29, 2018 - 17:49 PM IST

మరిన్ని వార్తలు

గ్లామర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ బాలీవుడ్‌ బ్యూటీ షెర్లీన్‌ చోప్రా. ఎప్పటికప్పుడే గ్లామర్‌ పిక్స్‌తో హీటు పుట్టించేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్‌ మీడియాలో అమ్మడి వీర గ్లామర్‌ ప్రతాపం ముందు సన్నీలియోన్‌ తదితర హాట్‌ భామలు కూడా చిన్నబోతుంటారు అప్పుడప్పుడూ. ఆ కోవలోనే తాజాగా అమ్మడు పోస్ట్‌ చేసిన పిక్‌లోని క్లీవేజ్‌ షో చూస్తే మీకే అర్ధమవుతుంది. చూశారుగా ఫ్రంట్‌ ఓపెన్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌లో డిజైనరీ బోటమ్‌లో అమ్మడి హాట్‌నెస్‌ కెవ్వుకేక పుట్టిస్తోంది. గతంలో అరా కొరా సినిమాల్లో నటించింది. హాలీవుడ్‌ సినిమాల్లో తన గ్లామర్‌ తళుకులు చూపించాలని ఆరాటపడింది. అయితే అక్కడ అమ్మడి గ్లామర్‌ని ఎందుకో ఎవ్వరూ పట్టించుకోలేదు. దాంతో మళ్లీ బాలీవుడ్‌కే మకాం మార్చేసింది. తాజాగా ఓ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీలో నటిస్తోందనీ సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS