క్యూట్‌ అండ్‌ హాట్‌ అప్పీల్‌ మోనా.!

By iQlikMovies - October 25, 2018 - 11:43 AM IST

మరిన్ని వార్తలు

'ఎ ఫిలిం బై అరవింద్‌' సినిమాతో తెలుగులో కనిపించింది ముద్దుగుమ్మ షెర్లీన్‌ చోప్రా అలియాస్‌ మోనా చోప్రా. ఆ తర్వాత తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. బాలీవుడ్‌ బ్యూటీ అయినా కానీ అక్కడ కూడా అరకొరా అవకాశాలే ఈ హాట్‌ బ్యూటీకి. వెండితెరతో పాటు, బుల్లితెరపై కూడా ఈమె తళుకులు ప్రదర్శించేసింది. బిగ్‌బాస్‌ సీజన్‌ 3 లో అమ్మడు వన్‌ ఆఫ్‌ ది కంటెస్టెంట్‌గా రియల్‌ గ్లామర్‌ ప్రదర్శించింది. అలాగే ఓ టీవీ ఛానెల్‌ ప్రోగ్రాంకి హోస్ట్‌గానూ వ్యవహరించిన అనుభవం ఉంది. ఇక హాట్‌నెస్‌ సంగతంటారా? అన్‌లిమిటెడ్‌ అని చెప్పాలి. ఎప్పటికప్పుడే హాట్‌ పిక్స్‌, హాట్‌ హాట్‌ వీడియోస్‌ పోస్ట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ని తెగ పెంచేసుకుంది. ఆ ఫాలోయింగ్‌తోనే అమ్మడు నెట్టుకొచ్చేస్తోంది మరి. ఇక తాజా పిక్‌ విషయానికి వస్తే, హాటీ హాటీ క్లీవేజ్‌తో కిర్రాకు లుక్స్‌తో పిచ్చెక్కించేస్తోన్న షెర్లీన్‌ చోప్రా అలియాస్‌ మోనా చోప్రా సొగసుల్ని చూసి కాస్త తరించండి బాస్‌.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS