'పిట్ట పిటపిటలాడిపోతోంది..' అనే వాక్యానికి అర్ధం 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో నాగార్జున గూగుల్‌లో వెతికినట్లే మీరు కూడా వెతుకుతారో లేదో తెలీదు కానీ, ఈ పిక్ చూస్తే అలానే అనాలనిపిస్తుంది మరి. పిక్‌లో బ్లూ అండ్ బ్లేక్ టైట్ ఫిట్‌లో పిటపిటలాడే అందంతో హీటు పుట్టిస్తోన్న ఈ ముద్దుగుమ్మకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కానీ ఓసారి పేరు తల్చుకుందాం. షెర్లీన్ చోప్రా. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడే ఎక్స్‌పోజింగ్‌తో సెగలు పుట్టించేయడం ఈ ముద్దుగుమ్మకు అలవాటే. అంగాంగ ప్రదర్శన చేయడంలో ఎన్ని రకాల న్యూ యాంగిల్స్ ఉన్నాయో ఈ అమ్మడికి తెలుసినట్లుగా మరో ముద్దుగుమ్మకి తెలీదనడం అతిశయోక్తి కాదు. ఎంత చూపించినా షెర్లీన్ అందాలు బోర్ కొట్టవు. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ని పెంచుకుంది ఈ హాట్ బ్యూటీ. ఇలా గ్లామర్ చూపించి, చూపించి, ఈ ముద్దుగుమ్మని పెద్దలకు మాత్రమే అన్నట్లుగా సోషల్ మీడియాకి మాత్రమే అని ఫిక్స్ చేసేశారే తప్ప, అమ్మడిలోని హాట్ యాంగిల్స్ మెచ్చి సినిమాల్లో ఒక్కసారైనా అవకాశం ఇచ్చి చూడరేం పాపం.!