బాలీవుడ్ హాట్ హాట్ అందాల భామ షెర్లీన్ చోప్రా సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకుంది. ఎప్పుడూ అందాలారబోయడమే పనిగా పెట్టుకున్న షెర్లీన్ చోప్రా చెప్పిన ఆ హాట్ న్యూస్ ఏంటంటే, ఆమె స్మోకింగ్ మానేసిందట. ఒకప్పుడు చాలా ఎక్కువగా స్మోకింగ్ చేసే షెర్లీన్ చోప్రా, స్మోకింగ్‌కి గుడ్‌బై చెప్పేసినాక చాలా హెల్దీగా ఉన్నానని చెబుతోంది. అయితే, నిన్ననో, మొన్ననో మానేసిన అలవాటు కాదనుకోండి. 2017, ఆక్టోబర్‌లో షెర్లీన్ స్మోకింగ్‌కి గుడ్ బై చెప్పిందట.
కానీ, ఆ విషయాన్ని ఇప్పుడు అభిమానులతో పంచుకోవడంలో ఉన్న స్పెషల్ కిక్ ఏంటో ఆమెకే తెలియాలి. కానీ, ఇదిగో ఆ విషయం ప్రస్థావిస్తూ, ఈ బికినీ ఫోటో పోస్ట్ చేసింది. 'కిక్ ద బట్, ఫర్ రౌండర్ బట్' అనే క్యాప్షన్ కూడా పెట్టింది. దీని మీనింగ్ తెలిసినా చెప్పలేం. సో సెర్చ్ చేసి, మీరే అర్ధం చేసుకోవాలి. దయచేసి అడగొద్దు ప్లీజ్. ఇక పిక్ విషయానికి వస్తే, వైట్ అండ్ వైట్ టూ పీస్ బికినీలో హాట్‌గా కాదులెండి కొంచెం ఘాటుగానే సెల్ఫీ పోజిచ్చింది షెర్లీన్ చోప్రా.