పండగలకి ప్రత్యేకంగా అందాలారబోసేందుకు పూనమ్ పాండే, షెర్లీన్ చోప్రా వంటి అందాల భామలు సరికొత్త స్కెచ్‌లు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అఫ్‌కోర్స్.. ప్రస్తుతం పండగ స్పెషల్ ఏమీ లేదు కానీ, షెర్లీన్ పాప ఓ మైండ్ బ్లోయింగ్ లుక్ ఒకటి నెట్టింట్లో వదిలింది. వైట్ కలర్ బ్రా ధరించి, టోన్డ్ జీన్స్ ధరించి ఓ సెక్సీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ, స్టూల్‌పై కూర్చుని ఫోటోకి పోజిచ్చింది. అందాల విందు గట్టిగానే జరుగుతోంది.
వైట్ కలర్ బ్రా నుండి అందాల వక్షోజ సౌందర్యం చూడ తరమా అనేలా ఉంది. ఇక ఫేస్‌లోని సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌కి ఎంతటి వారైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. అదే కదా.. పాప గ్లామర్ టాలెంట్. ఆ టాలెంట్‌తోనే నెట్టింట ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించింది మరి. మీరూ ఈ లుక్స్ మిస్ కాకుండా ఉండాలంటే, తనివి తీరా ఈ పిక్‌ని చూసి తరించాల్సిందే.