మోనా చోప్రా అలియాస్ షెర్లీన్ చోప్రా తెలుగమ్మాయే. తెలుగులో 'ఎ ఫిలిం బై అరవింద్' సినిమాలో నటించింది. శేఖర్‌సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది అప్పట్లో. అయితే ఆ తర్వాత గ్లామర్‌లో రెచ్చిపోయి, బాలీవుడ్‌ని పలకరించి, ప్లేబాయ్ మ్యాగజైన్ వరకూ వెళ్ళిందామె. హాలీవుడ్‌కి వెళ్తానందిగానీ, అక్కడ ఛాన్స్‌లు రాలేదు. దాంతో బ్యాక్ టు ఇండియా అనేసింది. బాలీవుడ్‌లో అవకాశాల్లేకపోయినప్పటికీ ఫొటోసెషన్లతో సోషల్ మీడియాలో హీట్ పుట్టించే పనిలో బిజీగా ఉంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలంటూ ఈ బ్యూటీకి వయసు మీద పడ్తున్నా గ్లామర్ అస్సలు తగ్గలేదు కదా!
ALSO SEE :
Qlik For more Sherlyn Chopra Photos