గ్లామ్‌షాట్‌: కాఫీ విత్‌ షెర్లీన్‌.. మీట్‌ ఎట్‌ బెడ్‌ రూమ్‌.!

మరిన్ని వార్తలు

 'కాఫీ విత్‌ కరణ్‌' షోలా 'కాఫీ విత్‌ షెర్లీన్‌' అంటే మీరేదో డబుల్‌ మీనింగ్‌ ఊహించేసుకునేరు. అంత తొందరైతే కష్టమేనండోయ్‌. 'ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌' సినిమాతో మోనా చోప్రాగా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అదేనండీ, షెర్లీస్‌ చోప్రా సంగతి తెలిసిందే కదా. గ్లామర్‌లో ఆమె లెవలే వేరు.. అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్‌ మీడియాని ఫాలో చేసే ఓ మోస్తరు అనుభవం ఉన్న ఎవ్వరికైనా ఆ విషయం ఇట్టే అర్ధమయిపోతుంది. నెట్టింట్లో ఎన్ని అరాచకాలు సృష్టించాలో అన్నీ సృష్టించేసింది గ్లామర్‌లో ఈ బ్యూటీ. ఇక తాజాగా షెర్లీన్‌ చోప్రా ఓ పిక్‌ పోస్ట్‌ చేసిందండోయ్‌. బెడ్‌ రూమ్‌ పిక్‌ అది. ఎక్కువగా ఊహించుకోకండి. షి ఈజ్‌ సింగిల్‌ ఇన్‌ బెడ్రూమ్‌. కానీ, ఒకరున్నారు ఆమెతో. అదే ఓ రెడ్‌ కలర్‌ క్యూట్‌ టెడ్డీ అన్నమాట.

 

బెడ్‌పై రొమాంటిక్‌గా బెడ్‌ కాఫీ తాగుతున్న షెర్లీన్‌ని చూసి అది కూడా రొమాంటిక్‌ మూడ్‌లోకి వెళ్లిపోయినట్లుంది. అలాగే ఉంది ఈ పిక్‌ చూస్తుంటే. అప్పుడే నిద్ర లేచినట్లుంది షెర్లీన్‌. కెమెరాలకే కాదండోయ్‌. పడుకునేటప్పుడు కూడా ఈ భామకు బట్టలు వేసుకోవడమంటే మా సెడ్డ సికాకు కాబోలు. టాప్‌లెస్‌లో సెమీ న్యూడ్‌గా కనిపిస్తోంది. ఆ కింద వైట్‌ కలర్‌ బెడ్‌ షీట్‌ కప్పేసి ఉంది. ఆ పరదా లోపల ఏముంది.? అని మాత్రం అడక్కండి బాబోయ్‌. మా నోటితో చెప్పలేం. ఇంకెందుకాలస్యం.. ఇంత చెప్పినాక ఇక పిక్‌ చూసి తరించాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS