గ్లామ్‌షాట్‌: బాల్కనీలో పవళింపూ.. అందాల ఆరగింపూ!

మరిన్ని వార్తలు

నేలపై అందాలన్నీ అలా పరిచేస్తే పాపం కుర్రోళ్లు.. కంటి నిండా నిద్ర పోవద్దూ. అయినా అదే పనిగా పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. బికినీలో ఇంతలా అందాలు పరిచేసిందంటే, ఆమె ఇంకెవరై ఉంటారులే అని సందేహమే వలదు.. వలదు. ఆ అందం పేరు షెర్లీన్‌ చోప్రా. నేలకు ఏదో అంటుకుంది. అబ్బే అందమే. అది స్వయానా షెర్లీన్‌ పాప అందమే. రెడ్‌ కలర్‌ టూ పీస్‌ బికినీలో బ్రైట్‌గా మెరిసిపోతోంది. ఆ కలర్‌లో ఆమె బంగారు చర్మం మరింత తళుకులీనుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

There is a shade of RED for every woman.. 💋

A post shared by Sherlyn Chopra (@sherlynchopra) on

అదేంటో దేవుడు అన్ని అందాల్నీ షెర్లీన్‌కే ఇచ్చేశాడు.. అంటూ చక్కనమ్మలు ఈ చక్కని చుక్కని చూసి ఈర్ష్య పడుతుంటారు. అవును మరి, ఈ బూతు సుందరికి ఎంతటి అందమో. గ్లామర్‌ ఒక్కటే కాదు, చెక్కిన శిల్పంలా అందంలోనూ షెర్లీన్‌ రంభని తీసిపోదు. ఇక హాట్‌ ఫోటో సెషన్స్‌లో షెర్లీన్‌కి తీసిపోరెవ్వరు. చూశారుగా, బికినీ ధరించి బాల్కనీలో నేలపై పడుకుంది. బ్యాక్‌ గ్రౌండ్‌లోని పెద్ద పూల కుండీ ఈ పిక్‌లో హైలైట్‌ అవ్వాలనుకుంటోంది కానీ, షెర్లీన్‌ అందాల ముందు అది చిన్నబోక తప్పదు. ఇది మాత్రం పక్కా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS