ఎప్పటికప్పుడు బూతు ఫోటోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే బూతు సుందరి షెర్లీన్ చోప్రా తాజాగా ఓ వీడియో చేస్తోంది. ఆ వీడియో పేరే 'దర్టీ లవ్'. ఆ వీడియోకి సంబంధించి ఓ లుక్ రిలీజ్ చేసింది. వీడియోలో ఏముండబోతోందో ఈ లుక్ ద్వారా చెప్పేసినట్లుందీ బూతు పాప. బాత్ టబ్‌లో టాప్‌లెస్‌గా, అఫ్‌కోర్స్ ఆల్ డ్రస్ లెస్ అయ్యే ఉంటుందిలెండి.. ఈ ఫోటో పోస్ట్ చేసి ఈ వీడియో సంగతి లీక్ చేసింది. విత్ అవుట్ టాప్.. అందాల్ని చేతులతో మూసేయాలని ప్రయత్నించింది కానీ, దాచేస్తే దాగే అందాలు కావని ఆమెకీ తెలుసు. ఆమె ఫాలోవర్స్‌కీ తెలుసు.
ఇంతకీ ఈ వీడియోలో ఏముండబోతోంది.? ఇంకేముంటుంది అంతా బూతే ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్‌లో గోడ మీద నుండి బ్లడ్ కారుతున్నట్లుగా కనిపిస్తోంది. అంటే బూతు కాన్సెప్ట్‌కి ఏదో క్రైమ్ థాట్ యాడ్ చేసి ఉంటుంది అంతే. ఏది ఏమైతేనేం, అమ్మడి ఫైనల్ టార్గెట్ మాత్రం బూతే.. బూతే.. బూతే. దట్స్ ది బ్యూటీ.