తన హాట్ హాట్ పోజులతో సోషల్ మీడియాని హీటెక్కించడమే పెద్ద వృత్తిగా పెట్టుకుంది షెర్లీన్ చోప్రా. ఆ వృత్తిలో పూనమ్ పాండేకి గట్టి పోటీ ఇస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. ఇక లేటెస్ట్గా టోన్డ్ జీన్స్‌లో షెర్లీన్ ఆరేసిన అందాల చిట్టా పెద్దదేనండీ బాబూ. అయితే, సైడ్ యాంగిల్ పోజు కావడంతో అందాలన్నీ అంతగా ఎలివేట్ కావడం లేదు. కానీ, ఇక్కడ షెర్లీన్ ఇచ్చిన పోజునే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
ఒక ఫ్లోర్ హైట్‌లో ఉన్న హీల్స్ ధరించి, కొద్దిగా ముందుకు వంగి, స్టూల్‌పై చేతులు పెట్టి సైడ్ యాంగిల్లో కెమెరాకి పోజిచ్చింది. స్లీవ్‌లెస్ డీప్ నెక్డ్ టాప్ ధరించి, ముందుకు వంగడం వల్ల క్లీవేజ్ వడ్డన ఫుల్ మీల్స్ రేంజ్లో జరిగిపోతోంది. హై హీల్స్‌పై బెండ్ అవ్వడం వల్ల ఆ వంపుల్లో డబుల్ మీనింగ్స్ కూడా సర్క్యులేట్ అయిపోతున్నాయి. లూజ్ హెయిర్‌తో, సెక్సీ ఎక్స్ప్రెషన్తో ఇచ్చిన ఈ పోజు ఇంతవరకూ షెర్లీన్ ఇచ్చిన పోజులన్నింట్లోనూ సరికొత్తగా ఎక్కువ స్పైసీగా అనిపిస్తోంది.