గ్లామ్‌ షాట్‌: బికినీ బాంబ్‌ షెర్లీన్‌

By iQlikMovies - December 01, 2018 - 10:37 AM IST

మరిన్ని వార్తలు

హైద్రాబాదీ పోరి షెర్లీన్‌ చోప్రాకి సినిమాల్లేవుగానీ, సోషల్‌ మీడియాలో మాత్రం ఈ హాట్‌ బాంబు బికినీ పోజులతో అరాచకమే సృష్టించేస్తోంది. లేటెస్ట్‌గా షెర్లీన్‌ పేల్చిన బికినీ బాంబ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. టూ పీస్‌ బికినీ (బికినీ అనాలా.? ఓన్లీ ఇన్నర్‌ వేర్‌ అనాలా?) తో ఈ అందాల భామ హొయలొలికించేస్తోంటే, తట్టుకోవడం కుర్రకారుకి కాస్త కష్టమే మరి.

తనలోని ఈ సెక్సప్పీలే తన కాన్ఫిడెన్స్‌ని పెంచుతుందని చెప్పే షెర్లీన్‌ చోప్రా, ఓ వెబ్‌ సిరీస్‌ కోసం సమాయత్తమవుతోందట. ఆ వెబ్‌ సిరీస్‌ ఎలా వుండబోతోందో తెలుసా? హాట్‌ హాట్‌గా కిర్రాకు పుట్టించేయబోతోందట. సినిమాల్లో ఛాన్సుల్లేనివారి కోసం ఇప్పుడీ హాట్‌ వెబ్‌ సిరీస్‌లు భలేగా తయారవుతున్నాయి. ఇంత హాట్‌గా పోజులిస్తున్నా పాపం ఈ బ్యూటీని తెలుగు సినీ పరిశ్రమ ఎందుకు పట్టించుకోవడంలేదో ఏమో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS