ఏ పనినైనా ఎక్కువ సార్లు చేస్తే ఒకింత బోర్ కొడుతుంది. కానీ, ఈ పని చేయడంలో మాత్రం ఈ భామకి అస్సలు బోర్ కొట్టదు. ఆ పని ఏంటంటారా.? అందాల ఆరబోత. ఇంతకీ ఎవరా బ్యూటీ అంటారా.? ఇంకెవరండీ బాబూ, షెర్లీన్ చోప్రా. అందాల ఆరబోతలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా.? అని ఎప్పటికప్పుడే ఆశ్చర్యపోవాలనిపిస్తుంది అమ్మడి హాట్ యాంగిల్స్ చూస్తుంటే.
తాజాగా పాప ఓ యాంగిల్ రిలీజ్ చేసింది. చూస్తే ఏముందిలే.. వన్ ఆఫ్ ది యోగా యాంగిల్. పేరు అదేదో వజ్రాసనం కదా.. అనుకుంటారు. కానీ, వజ్రాసనం కూడా ఇంత హాట్‌గా చూపిస్తారా.? అని మాత్రం ఈ పాపని చూసి షాకవ్వాల్సిందే. వేసింది బికినీ డ్రస్. టాప్ చూశారుగా.. ఓపెన్డ్ జిప్ టాప్. ఇంకేముంటుంది.. క్లీవేజ్ అరాచకమే. బోటమ్‌లో మెరుపులు చూస్తున్నారుగా. బొద్దు బొద్దు థైస్‌ని బీభత్సంగా ఎక్స్‌పోజ్ చేస్తోంది. వజ్రాసనం సంగతేమో కానీ, పాప చేస్తున్న ఎక్స్‌పోజింగ్‌కి అమాంతం హార్ట్ ఎటాక్ పాలైపోతున్నారు పాపం కుర్ర జనం.