పింక్ టాప్‌లో, బ్లూ బాటమ్తో అందాల్ని ఎలా ఎక్స్పోజ్ చెయ్యాలో అలా చేసేస్తూ, కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? 'ఎ ఫిలిం బై అరవింద్' సినిమాలో నటించిన మోనా చోప్రా.
మన హైదరాబాదీ అమ్మాయేగానీ, బాలీవుడ్‌కి వెళ్ళాక షెర్లీన్ చోప్రాగా పేరు మార్చేసుకుని, అందాల విందులో మాస్టర్ డిగ్రీ సంపాదించేసుకుంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ప్రయత్నాలూ చేసిన ఈ బ్యూటీ, ప్లే బాయ్ మ్యాగజైన్ కోసం న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చేసి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ఏమయ్యిందోగానీ, గోడక్కొట్టిన బంతిలా తిరిగొచ్చేసి, 'ఒక్క ఛాన్స్' అంటూ అవకాశాల వేటలో పడింది ఈ బ్యూటీ. బాలీవుడ్ అయినా ఫర్లేదు, టాలీవుడ్ అయినా ఫర్వాలేదంటోందిగానీ, ఈ బ్యూటీకి అవకాశాలైతే రావడంలేదు.
అవకాశాలు రాకకపోతేనేం, సోషల్ మీడియాలో సెక్స్‌బాంబ్ అన్పించుకోవడానికి అడ్డేంటి? అనుకుంటోన్న ఈ బ్యూటీ ఇదిగో సోషల్ మీడియా వేదికగా ఇలా హీటెక్కించే ఫొటోలతో సందడి చేస్తోంది. చూసుకున్నోళ్ళకి చూసుకున్నంత అనే స్థాయిలో బికినీలతోనూ, హాట్ హాట్ డ్రస్సులతోనూ హల్చల్ చేస్తోంది షెర్లీన్ చోప్రా. ఇదంతా సినిమా ఛాన్సుల కోసమే. ఈ ఎక్స్‌పోజింగ్‌కి ఐటమ్ సాంగుల్లోనో, లేదంటే అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల్లోనో ఛాన్సులు రాకుండా ఉంటాయా? చూడాలిక.