గ్లామ్‌షాట్‌: షెర్లిన్‌ అందాలతో మతి పోగొట్టెన్‌.!

By iQlikMovies - April 11, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

వైట్‌ క్లీవేజ్‌ ఫ్రాక్‌లో అందంగా అందాలారేసిన ముద్దుగుమ్మ షెర్లీన్‌ చోప్రా, అలియాస్‌ మోనా చోప్రా గ్లామర్‌ కెవ్వుకేక పుట్టిస్తోంది.

 

ఎప్పుడూ మితిమీరిన ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చగొట్టే షెర్లీన్‌ చోప్రా ఇలా క్యూట్‌ అప్పీల్‌తో స్వీట్‌గా క్లీవేజ్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ ఇచ్చిన పోజు నిజంగా మతులు పోగొట్టేస్తోంది. అంతేకాదు, కెమెరా పనితనమో లేక షెర్లీన్‌ అందాల గొప్పతనమో తెలీదు కానీ, ఈ పిక్‌ చూసేందుకు చాలా చాలా బాగుంది. నెటిజన్స్‌ నుండి పోజిటివ్‌ కామెంట్లు పోటెత్తుతున్నాయి. లూజ్‌ హెయిర్‌లో, ఆ వైట్‌ ఫ్రాక్‌ షెర్లీన్‌లోని కొత్త అందాల్ని బయట పెట్టింది. న్యూడ్‌గా, సెమీ న్యూడ్‌గా పోజులిచ్చి బోర్‌ కొట్టించేసిన షెర్లీన్‌ చోప్రా క్యూట్‌ అండ్‌ హాట్‌ లుక్స్‌కి కుర్రకారు శాంతం ఫిదా అయిపోతున్నారంటే అతిశయోక్తి కాదు.   


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS