సిక్స్‌ ప్యాక్‌ సత్యభామ.!

మరిన్ని వార్తలు

ఈ ఫోటోలో చక్కగా కుక్క పిల్లలతో ఆడుకుంటున్న ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారా? బాలీవుడ్‌ బ్యూటీ షెర్లీన్‌ చోప్రా. తెలుగులో 'ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌' చిత్రంలో నటించింది. హాట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ ఈ భామ. చూస్తున్నారుగా కుక్క పిల్లలతో ఆడుకుంటూ, హాయిగా అందాలారేసేసింది. ఆమె కుక్క పిల్లలతో ముచ్చటలాడుతుంటే, ఆమె ఘాటైన అందాలను తిలకిస్తున్న నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు.

ఈ బ్యూటీ విచ్చల విడి అందాలారబోతలకు కొన్నిసార్లు నెటిజన్స్‌ నుండి నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చినప్పటికీ, అమ్మడికి మాత్రం ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చాలా చాలా ఎక్కువే అని చెప్పాలి. ఇకపోతే, సరిగ్గా గమనిస్తే, హాట్‌నెస్‌తో పాటు, ఈ ఫోటోలో షెర్లీన్‌ చోప్రా తన సిక్స్‌ ప్యాక్‌ అందాలను కూడా ప్రదర్శిస్తోంది గమనించారా? హాట్‌నెస్‌ ముందు సిక్స్‌ ప్యాక్‌ని గమనించలేదంటారా? అయితే సరిగ్గా క్లోజప్‌లో మరోసారి లుక్కేస్కోండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS