సోషల్ మీడియాలో అందాలారబోసేందుకే అన్నట్లుగా ఉండే షెర్లీన్ చోప్రా తాజాగా ఓ పిక్ పోస్ట్ చేసింది. ఎప్పుడూ వైరల్ ఫోటోలనే పోస్ట్ చేసే షెర్లీన్ తాజాగా పోస్ట్ చేసిన పిక్‌కి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. దాదాపు టాప్‌లెస్‌గా కనిపిస్తోన్న ఆమె క్లీవేజ్ సోయగానికి కుర్రకారు ముగ్దమనోహరులైపోతున్నారు. ట్రాక్ పేటర్న్ కాస్ట్యూమ్‌లో అంతా మూసేసి, ఓన్లీ హాట్ క్లీవేజ్‌ని మాత్రమే ఎక్స్‌పోజ్ చేస్తున్న ఈ పిక్‌కి కొందరు మంత్ర ముగ్దులవుతున్నా, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్‌ని అస్సలు పట్టించుకోని షెర్లీన్ చోప్రా గ్లామర్ ప్రదర్శనలో తన రూటే సెపరేటంటోంది. అందుకే ఆ రూట్లో ఇలాంటి ఎక్స్‌పోజింగ్ సిగ్నల్స్ చాలా చాలా ఉంటాయంటోంది. స్టే ట్యూన్‌డ్.
ALSO SEE :
Qlik Here For The Gallery Of Sherlyn Chopra