గ్లామ్‌షాట్‌: అమ్మో తెలుగందం ఇంత హాట్‌గానా?

మరిన్ని వార్తలు

తెలుగమ్మాయిలు గ్లామర్‌కి దూరం అనేది ఒకప్పటి మాట. గ్లామరస్‌గా కనిపిస్తేనే ఇప్పుడు కెరీర్‌లో ముందుకు దూసుకెళ్లడం ,ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సాధ్యమన్న నిజాన్ని గ్రహించిన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్‌లో ఒక అడుగు ముందుకు వేశారు. గ్లామర్‌లో ఉత్తరాది భామలకు తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

అందాల పోటీలో గెలిచి సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతోన్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ్ల. బహుశా అందరికీ సుపరిచితురాలే ఈ భామ. అయితే ఆ పరిచయాన్ని మరింత ఎక్కువ చేసుకోవాలనుకుంటోంది. త్వరలోనే వెండితెరపై అందాల విందుకు సై అంటోంది. అందుకు జస్ట్‌ శాంపిల్‌ అన్నట్లుగా ఇదిగో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఫోటోలు చూడండి.

బికినీలో హాట్‌ హాట్‌ పోజులతో రెచ్చిపోయిందీ అచ్చమైన తెలుగమ్మాయి. అమ్మడి ఈ గ్లామర్‌ దాడికి సినిమాలో అవకాశాలు ఖాయమనిపించట్లే.

🌴

A post shared by Sobhita Dhulipala (@sobhitad) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS